|
|
by Suryaa Desk | Fri, Nov 10, 2023, 02:12 PM
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. కాజల్ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. హత్య కేసును చేధించే పోలీస్ ఆఫీసర్‌గా కాజర్ కనిపించనుంది.
Latest News