|
|
by Suryaa Desk | Sat, Nov 11, 2023, 11:31 AM
సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందతూ కన్నుముశారు. 1966లో రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్ దశాబ్దాల పాటు తన కెరీర్‌లో వందల చిత్రాల్లో నటించారు. అలనాటి స్టార్ హీరోయిన్స్, శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారు చంద్రమోహన్ తో సినిమాలు చేశారు. కాగా తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో చంద్రమోహన చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో చంద్రమోహన్ కనిపించారు.
Latest News