|
|
by Suryaa Desk | Sat, Nov 11, 2023, 01:39 PM
ప్రముఖ తెలుగు సినీ నటుడు, చంద్రమోహన్ నేడు అనగా శనివారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. . ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... ‘‘విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు చిత్రాల్లో నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని అన్నారు.
Latest News