|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 03:23 PM
దేవరకద్ర మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, ఓబిసి కార్యవర్గ సభ్యులు దేవన్న సాగర్, విద్యాసాగర్, ఆర్ఎస్ఎస్ నాయకులు విశ్వనాథం, చెన్న రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.