![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 11:29 AM
వారబందీని సడలించి సాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోని అఖిల పక్ష రైతుసంఘం ఆధ్వర్యంలో వైరాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు నాయకులు మాట్లాడుతూ. జిల్లాలో 80 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసిన రైతులు కనీస మద్దతు ధర తీవ్రంగా నష్టపోయారని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటుకు చొరవ చూపి, మిర్చి క్వింటాకు రూ. 25 వేల మద్దతు ధర ప్రకటించాలన్నారు.