![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 11:31 AM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయమ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. కాగా ఈ సమావేశాలకు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. కాగా ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం ఇది రెండోసారి. దీంతో సభలో వాడీవేడి చర్చ జరిగే ఛాన్స్ ఉంది.