తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ MLA బాలు నాయక్‌కు CM రేవంత్ రెడ్డి క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ST సామాజికవర్గం నుండి మంత్రి పదవిని ఆశించిన బాలు నాయక్.. గత కేసీఆర్ ప్రభుత్వం తమ సామాజికవర్గానికి అన్ని రకాలుగా ఆదుకుందని చిట్ చాట్లో చెప్పారు.
గత ప్రభుత్వాన్ని పొగడడంతో CM సీరియస్ అయ్యారని సమాచారం. 'రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, ఆచితూచి వ్యవహరించాలని తెలియదా' అంటూ CM, బాలుపై మండిపడినట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది.