![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 02:51 PM
మునుగోడు నియోజకవర్గం ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్లా అని చెప్పి రూ. 50 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది.
మిషన్ భగీరథ కోసం వేల కోట్ల రూపాయల అప్పులు చేసిన దనం కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్లినాయి కానీ, మిషన్ భగీరథ పర్పస్ ప్రాక్టికల్ గా అందలేదని శుక్రవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.