![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 04:54 PM
నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లపల్లి వెంకటేశ్వర్లు మాతృమూర్తి జిల్లపల్లి మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి గురువారం.
మల్లమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు.