![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:12 PM
దన్వాడ మండలం కంసాన్ పల్లి, గన్ముక్ల గ్రామాలకు వెళ్లే బిటి రహదారిపై రంధ్రం పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతోందనని.
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో రంధ్రం కనిపించకపోతే ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. అధికారులు స్పందించి మరమత్తులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.