![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:34 PM
నకిరేకల్ పట్టణంలోని వల్లాల సైదులు లక్ష్మమ్మ సన్న బియ్యం పథకం ద్వారా 24 కిలోల బియ్యం పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం వల్లాల సైదులు లక్ష్మమ్మ తమ ఇంట్లో సన్న బియ్యంతో వంటచేయగా.
ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా భోజనం చేశారు. ఇల్లు కూడా సరిగ్గా లేదని ఎమ్మెల్యేకు విన్నవించుకోగా ఆయన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.