![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:54 PM
నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.