తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 03:16 PM
ఉట్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధర 2, 300 చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. సన్న రకం వరి దాన్యానికి క్వింటాలుకు రూ. 500 బొనస్ ఇస్తుందని చెప్పారు.