తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:04 PM
నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్ రాష్ట్ర మహాసభల్లో కోటకొండ గ్రామానికి చెందిన నరసింహ కరోబార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెండోసారి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన తను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్నందుకు రాష్ట్ర కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడతానని అన్నారు.