![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:12 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంకును గురువారం ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో వివిధ కారణాలతో తల్లిపాల కొరత పుట్టిన శిశువులకు ఈ మదర్ బ్యాంకులు చాలా ఉపయోగమన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రతి పాలచుక్క ఒక ప్రాణబిందువు అని మనమంతా కలిసి భావితరాలను పోషిద్దామన్నారు. దత్తత తీసుకొని శిశువులను సంరక్షించాలన్నారు.