![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:14 PM
మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్ లకు పాల్పడిన ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని గురువారం జిల్లా ఎస్పీ డి. జానకి హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ మోజులోపడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, మోసగాళ్ల మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై మోసపోతున్నారు. 100 డయల్ కు సమాచారం ఇవ్వాలన్నారు.