![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 04:25 PM
TG: భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మణుగూరు ప్రజాభవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. రైతును రాజును చేస్తామని గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని.. పోడు పట్టాల సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.