|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 01:05 PM
ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలం వెంకమ్మగూడ గ్రామానికి చేరుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డిలను ఉమ్మడి మాజీ ఎంపీపీ ఏం శివశంకర్ గౌడ్ నేతృత్వంలో వెంకమ్మగూడ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వడ్డే శ్రీను ఆదివారం ఘనంగా స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యేను, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డిలను శాలువ వేసి ఘనంగా సన్మానించారు.