|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 08:22 PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ గా నియమితులైన ఎంపీ మల్లు రవిని ఆదివారం హైద్రాబాద్ గాంధీభవన్ లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మల్లు రవి ఛైర్మెన్ గా ఎన్నికై మొదటి సారి గాంధీభవన్ కు రావడంతో నాయకులు, ఎమ్మెల్యేలు, తదితరులు ఘనంగా సన్మానించారు.