|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 12:29 PM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.