|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 04:21 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'కవిత లేడీ డాన్. ఆమె చేయని దందా, స్కాం లేదు. జీఎస్టీ, దొంగ నోట్ల స్కాముల్లో కవిత భాగస్వామ్యం ఉంది. కవితపై రూ. 800 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి' అంటూ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూడా భాగస్వామి అని, ఈ స్కాంకు సంబంధించిన చర్చలు ప్రగతిభవన్‌లో జరిగాయని వెల్లడించారు.