|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:15 PM
తేజస్వి మదివాడ తెలుగు సినిమా నటి, ప్రచారకర్త. తమిళ చిత్రంలో కూడా నటించింది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.[1] ఆమె 2024లో రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో పాల్గొన్నది., ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది.బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన తేజస్వి మదివాడ ప్రస్తుతం టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది. అలాగే పలు ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు.ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యం తన లేటెస్ట్ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటోంది. అయితే ప్రస్తుతం తేజస్వి మదివాడ ల స్పీడ్ తగ్గిచింది. కొన్ని వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది.లతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. పలు టీవీ షోల్లోనూ పాల్గొంటుంది. నెట్టింట ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నాయి. ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తూ ఫోటోలు పంచుకుంటుంది ఈ అందాల భామ.