|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 11:56 AM
పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన సుకుమార్ 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకు దేవిశ్రీప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే, ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా కోసం సుకుమార్ వేరే సంగీత దర్శకుడిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ స్థానంలో అనిరుధ్‌ను తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నారని, రామ్ చరణ్ కూడా ఆయన పేరునే సూచిస్తున్నారని తెలుస్తోంది.
Latest News