|
|
by Suryaa Desk | Wed, Nov 08, 2023, 11:44 AM
ఈషా రెబ్బా ఓటీటీలో సత్తా చాటుతుంది. ఆమె ఆ మధ్య `దయా` అనే వెబ్ సిరీస్‌లో అదరగొట్టింది. ఆమె అద్బుతమైన నటనతో మెప్పించింది. దీంతో ఈషా రేంజ్ పెరిగిపోయింది. తెలుగు అందం ఈషా రెబ్బా.. టాలెంట్‌కి కాదేది అనర్హం అని నిరూపించుకుంటుంది. సినిమాల్లో అవకాశాలు రాకపోతేనేం ఓటీటీలో నిరూపించుకుంటా అని, `దయా` వెబ్ సిరీస్‌తో మెప్పించింది. ఇందులో ప్రగ్నెంట్ లేడీగా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈషా రెబ్బాకి రెస్పెక్ట్ పెరిగింది. ఆమె రేంజ్ పెరిగింది. ఆమెకి ఇలాంటి మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన స్టయిల్ మార్చింది. బోల్డ్ గా కాకుండా కాస్త స్పెషల్‌గా కనిపిస్తుంది. అలరిస్తుంది. తాజాగా చీరకట్టులో మెరిసింది. కాజ్వల్ శారీలో హోయలు పోయింది. కానీ తన అభిమానులకు ఏం కావాలో అది ఇచ్చేసింది. ఇందులో తన నడుము అందాలను చూపించింది. చీరకొంగుని నడుములో బిగించి నడుము మడతను హైలైట్ చేసి చూపించింది.
#EeshaRebba #Eesha #EshaRebba #ActressEeshaRebba pic.twitter.com/l1B4DJUlAw
— Ulaga Thamizh Cinema (@Ulaga_Cinema) October 24, 2023