|
|
by Suryaa Desk | Wed, Nov 08, 2023, 11:55 AM
టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల ఇంట్లో విషాదం నెలకొంది. అతని పెదనాన్న అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయాన్నీ అతనే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కోవిడ్ తర్వాత వచ్చే జ్వరాన్ని మామూలుగా తీసుకోవద్దని చెప్పారు. సాధారణ జ్వరం, ఊహించని విధంగా నిర్లక్ష్యం చేయడంతో పెదనాన్న దూరం అయ్యాడని భావోద్వేగానికి గురయ్యారు. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అతని మరణంతో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.
Latest News