|
|
by Suryaa Desk | Tue, Feb 20, 2024, 10:47 AM
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాను తప్పుబట్టారు. అభయ అంజనేయ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ఆమె మీడియతో మాట్లాడుతూ. తాను రెగ్యులర్ గా పూజలు, హోమాలు చేస్తూ ఉంటానని, సోషల్ మీడియాలో ఇలాంటివి కాకుండా ఏవేవో వైరల్ అవుతాయని అన్నారు. ఆలయాలకు వెళ్తున్నానని, ఈ విషయం చెప్పుకోవాలని తనకు అనిపించడం లేదన్నారు.
Latest News