|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 12:49 PM
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎన్నిక కావడం సంతోషమని తెలంగాణ రాష్ట్రంలో సుస్థిరమైన పరిపాలన అందించటం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో మేలు జరుగుతుందని రామ్మోహన్ రెడ్డి అన్నారు.