by Suryaa Desk | Tue, Dec 24, 2024, 04:17 PM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ప్లకార్ట్స్ తో నిరసన తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు. అనంతరం జిల్లా కలెక్టర్ కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.