తెలంగాణ శాసన సభలో శనివారం వాడివేడి చర్చ జరిగింది.
 

by Suryaa Desk | Sat, Mar 15, 2025, 02:12 PM

తెలంగాణ శాసన సభలో శనివారం వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల హామీల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేస్తూ మిగతా వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపైనా పల్లా పలు వ్యాఖ్యలు చేశారు. దశ, దిశ లేదంటూ గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులపైనా కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ సర్కారు దాడి చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ.. విద్యాసంస్థలు నడుపుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారని ఆశించామని, ఆయన మాత్రం అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ పల్లాకు హితవు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించామని, మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో భాగస్వామి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏనాడైనా మహిళా యూనివర్సిటీని సందర్శించారా అని నిలదీశారు. విద్యాశాఖపై సమీక్ష జరపడానికి సీఎం రేవంత్ రెడ్డికి సమయంలేదంటూ పల్లా చేసిన ఆరోపణలను భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. విద్యాశాఖలో తమ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు.భట్టి విక్రమార్క ఆరోపణలపై పల్లా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాం (2014-2023) లో 30 మందికి పైగా వీసీలను నియమించినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖపై ప్రభుత్వం దృష్టిపెడితే రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడి మానేశారని నిలదీశారు. పేర్లు మార్చడం వంటి చిన్న చిన్న పనులను పెద్దగా చెప్పుకోవడం మాని విద్యాశాఖలో సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లే కేఆర్‌ఎంబీ నడుస్తోందని ఆరోపించారు. మనకు హక్కుగా రావాల్సిన నీటి వాటాపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు.


 

తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే Sun, Mar 16, 2025, 02:31 PM
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జుక్కల్ ఎమ్యెల్యే Sun, Mar 16, 2025, 02:28 PM
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం Sun, Mar 16, 2025, 02:26 PM
బస్సు, ఆటో ఢీ.. చివరికి షాకింగ్ సీన్ Sun, Mar 16, 2025, 02:21 PM
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ని కలిసిన కిషన్ నాయక్ Sun, Mar 16, 2025, 02:19 PM
సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా పర్యటన నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ Sun, Mar 16, 2025, 11:09 AM
సైదాబాద్ భూలక్ష్మి మాత టెంపుల్ అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి Sun, Mar 16, 2025, 11:03 AM
రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి Sun, Mar 16, 2025, 10:57 AM
సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది: కేటీఆర్ Sun, Mar 16, 2025, 10:55 AM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ ఏసియా విమానం అత్యవసర ల్యాండింగ్ Sun, Mar 16, 2025, 10:52 AM
ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు Sun, Mar 16, 2025, 10:36 AM
నార్సింగిలోని కోకాపేటలో ఒక రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం Sat, Mar 15, 2025, 08:07 PM
హైదరాబాద్ పరిసరాల్లోని కోకాపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. Sat, Mar 15, 2025, 07:55 PM
నేడు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Mar 15, 2025, 07:53 PM
మార్చి 19న సంతోష్‌నగర్‌లో మెగా జాబ్ మేళా ! Sat, Mar 15, 2025, 07:50 PM
కేసీఆర్ కనీసం నియోజకవర్గ పర్యటనలకూ వెళ్లలేదని వ్యాఖ్య Sat, Mar 15, 2025, 07:49 PM
మంచినీటి ఎద్దడి తీరుస్తా : ఎంపీ డికె అరుణ Sat, Mar 15, 2025, 07:47 PM
మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి Sat, Mar 15, 2025, 07:46 PM
స్కూటీని ఢీ కొట్టిన కంటైనర్ లారీ.. Sat, Mar 15, 2025, 07:36 PM
కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా: రేవంత్‌ Sat, Mar 15, 2025, 07:34 PM
గొలుసు దొంగను పట్టించిన ర్యాపిడో Sat, Mar 15, 2025, 06:09 PM
యూట్యూబర్ హర్షసాయిని అన్‌ఫాలో చెయ్యండి.. .. సజ్జనార్ Sat, Mar 15, 2025, 06:05 PM
కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి Sat, Mar 15, 2025, 06:02 PM
వాళ్లందరికీ కరెంట్, నీళ్లు కట్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి Sat, Mar 15, 2025, 05:58 PM
ఇన్ని మాటలు సీఎం ఎలా పడుతున్నారో.. : కూనంనేని Sat, Mar 15, 2025, 05:54 PM
ప్రధానిని కలవడంలో రాజకీయం ఏముంటుందన్న రేవంత్ రెడ్డి Sat, Mar 15, 2025, 04:54 PM
తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య Sat, Mar 15, 2025, 04:21 PM
హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన Sat, Mar 15, 2025, 04:16 PM
జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదని స్పష్టీకరణ Sat, Mar 15, 2025, 03:34 PM
వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు Sat, Mar 15, 2025, 02:39 PM
బీఆరెస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ పిరికిపంద చర్య Sat, Mar 15, 2025, 02:36 PM
పారిశుద్ధ్య కార్మికులకు కానుకలు పంపిణీ Sat, Mar 15, 2025, 02:35 PM
హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీ Sat, Mar 15, 2025, 02:27 PM
సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Sat, Mar 15, 2025, 02:20 PM
తెలంగాణ లో మండుతున్న ఎండలు Sat, Mar 15, 2025, 02:15 PM
తెలంగాణ శాసన సభలో శనివారం వాడివేడి చర్చ జరిగింది. Sat, Mar 15, 2025, 02:12 PM
హోలీ వేడుకల్లో యువకుడిపై కత్తితో దాడి Sat, Mar 15, 2025, 02:11 PM
యూట్యూబర్ హర్ష సాయిపై సజ్జనార్ ఆగ్రహం Sat, Mar 15, 2025, 02:04 PM
ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి ...స్పీకర్‌ను విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి హరీష్ రావు Sat, Mar 15, 2025, 12:55 PM
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర Sat, Mar 15, 2025, 12:46 PM
పీఆర్టీయూ సంక్షేమ నిధి ద్వారా ఆదుకుంటాము Sat, Mar 15, 2025, 11:08 AM
రేపటి నుంచి దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం Sat, Mar 15, 2025, 10:57 AM
తెలంగాణకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపణ Fri, Mar 14, 2025, 09:12 PM
రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు అత్యంత హేయమన్న శ్రీనివాస్ గౌడ్ Fri, Mar 14, 2025, 09:10 PM
తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒంటిపూట బడులు Fri, Mar 14, 2025, 09:08 PM
ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోడిపందేలు కేసు విచారణకు హాజరైన పోచంపల్లి Fri, Mar 14, 2025, 07:14 PM
అసెంబ్లీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారనడం విడ్డూరమన్న కాంగ్రెస్ నేత Fri, Mar 14, 2025, 07:07 PM
జగదీశ్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్ Fri, Mar 14, 2025, 06:28 PM
రూ. 9 కోట్లతో బీటి రోడ్డు శంకుస్థాపన Fri, Mar 14, 2025, 06:23 PM
కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక Fri, Mar 14, 2025, 06:19 PM
మార్క్సిజమే అజేయం: చుక్క రాములు Fri, Mar 14, 2025, 06:13 PM
హైదరాబాద్‌లో మరోసారి నకిలీ నోట్లు కలకలం Fri, Mar 14, 2025, 06:06 PM
హోలీ పండుగలో పాల్గొన్న మహిళలు Fri, Mar 14, 2025, 06:06 PM
పండుగ పూట కార్మికులను పస్తులలో ఉంచుతారా Fri, Mar 14, 2025, 06:04 PM
'ఇంటి పోరు తట్టుకోలేకనే రేవంత్‌ బీజేపీపై నిందలు వేస్తున్నారు' Fri, Mar 14, 2025, 06:02 PM
అతడి యావజ్జీవ కారాగార శిక్ష రద్దు..,,సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు Fri, Mar 14, 2025, 06:01 PM
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి Fri, Mar 14, 2025, 05:57 PM
9వ తరగతిలోపు వార్షిక పరీక్షల తేదీలు ఖరారు Fri, Mar 14, 2025, 05:53 PM
పండుగ వేళ సజ్జనార్ మాస్ వార్నింగ్ Fri, Mar 14, 2025, 05:53 PM
వింత ఆచారం.. కొబ్బరి కుడుకలతో హోళీ పండుగ Fri, Mar 14, 2025, 05:50 PM
సీఎంతో రాజాసింగ్ సీక్రెట్ మీటింగ్ Fri, Mar 14, 2025, 05:49 PM
ఆ 3 జిల్లాల విద్యార్థులకు శుభవార్త,,,,తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ Fri, Mar 14, 2025, 05:44 PM
వాతావరణ అప్ డేట్స్ Fri, Mar 14, 2025, 05:17 PM
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో Fri, Mar 14, 2025, 05:15 PM
కేంద్రం నుండి ఒక్క రూపాయి ఐనా తెచ్చావా? Fri, Mar 14, 2025, 05:09 PM
మా సిఫార్సు లేఖలని అంగీకరించాలి Fri, Mar 14, 2025, 05:08 PM
విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి Fri, Mar 14, 2025, 05:07 PM
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా? Fri, Mar 14, 2025, 05:06 PM
జగదీశ్ రెడ్డి ఆలా అనడం సరికాదు Fri, Mar 14, 2025, 05:05 PM
హోలీ సంబ‌రాల్లో మ‌ల్లారెడ్డి Fri, Mar 14, 2025, 05:05 PM
హోలీ సందర్భంగా యువత సందడి Fri, Mar 14, 2025, 04:56 PM
తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు Fri, Mar 14, 2025, 04:54 PM
ఒక రూపాయి భోజనం..... సికింద్రాబాద్‌లోని కరుణ కిచెన్ Fri, Mar 14, 2025, 04:52 PM
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి Fri, Mar 14, 2025, 04:49 PM
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు Fri, Mar 14, 2025, 04:40 PM
సంగారెడ్డి రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో హోలీ సంబరాలు Fri, Mar 14, 2025, 04:40 PM
లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోచంపల్లికి నోటీసులు Fri, Mar 14, 2025, 04:21 PM
శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న బీజేపీ ఎంపీ Fri, Mar 14, 2025, 04:19 PM
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు Fri, Mar 14, 2025, 04:00 PM
హోలీ పండుగ.. గణపేశ్వరునికి మోదుగ పూలతో ప్రత్యేక అలంకరణ Fri, Mar 14, 2025, 03:51 PM
ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! Fri, Mar 14, 2025, 03:45 PM
తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు Fri, Mar 14, 2025, 03:39 PM
మార్చి 15న పరీక్ష రాయని వారికి మరో ఛాన్స్ Fri, Mar 14, 2025, 03:36 PM
రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు Fri, Mar 14, 2025, 03:33 PM
ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు?: MLC కవిత Fri, Mar 14, 2025, 03:16 PM
జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Fri, Mar 14, 2025, 03:09 PM
సీఎం 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నార‌ని విమ‌ర్శ‌ Fri, Mar 14, 2025, 03:03 PM
కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు: MP చామల Fri, Mar 14, 2025, 02:45 PM
హోలీ మానవ జీవితంలో ఓ వేడుక: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి Fri, Mar 14, 2025, 02:41 PM
ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి Fri, Mar 14, 2025, 02:36 PM
హైదరాబాద్ పాతబస్తీలో హై అలెర్ట్ Fri, Mar 14, 2025, 02:34 PM
కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు: MP చామల Fri, Mar 14, 2025, 02:30 PM
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి Fri, Mar 14, 2025, 02:26 PM
హోలీ వెలుగులు నింపాలి Fri, Mar 14, 2025, 02:22 PM
డ్యాన్స్‌, స్పీచ్‌లతో అల‌రించే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల్లో పాల్గొన్నారు Fri, Mar 14, 2025, 01:28 PM
ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం మధు.. Fri, Mar 14, 2025, 12:34 PM
నా సస్పెన్షన్‌కు సరైన కారణం చూపలేదు Fri, Mar 14, 2025, 12:30 PM
ప్రజలకి హోలీ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి Fri, Mar 14, 2025, 12:30 PM
అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి అతిగా ప్రవర్తించారు Fri, Mar 14, 2025, 12:24 PM
ఎస్ఎల్‌బీసీ లో కొనసాగుతున్న సహాయక చర్యలు Fri, Mar 14, 2025, 12:20 PM
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర Fri, Mar 14, 2025, 12:20 PM
మంత్రి పదవులు నిర్ణయించేది అధిష్ఠానం Fri, Mar 14, 2025, 12:20 PM
వాకర్స్ అసోసియేషన్ హోలి సంబురాలు Fri, Mar 14, 2025, 12:06 PM
తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం Fri, Mar 14, 2025, 11:55 AM
కూకట్‌పల్లిలోని రెస్టారెంట్ వంటగదిలో అగ్నిప్రమాదం Fri, Mar 14, 2025, 11:53 AM
హోలీ పండగ సంబరాలు Fri, Mar 14, 2025, 11:46 AM
పిల్లలను వదిలేసి.. ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ Fri, Mar 14, 2025, 11:23 AM
వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు Fri, Mar 14, 2025, 10:56 AM
హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Mar 14, 2025, 10:50 AM
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం Fri, Mar 14, 2025, 10:38 AM
గోపాలస్వామి వారి ఆలయంలో హరితహారం Fri, Mar 14, 2025, 10:36 AM
ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి Thu, Mar 13, 2025, 08:47 PM
జగదీశ్ రెడ్డి స్పీకర్ చైర్‌ను ప్రశ్నించడం సరికాదన్న రాజగోపాల్ రెడ్డి Thu, Mar 13, 2025, 08:46 PM
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పే కార్యక్రమం మొదలు పెట్టామన్న జగదీశ్ రెడ్డి Thu, Mar 13, 2025, 08:44 PM
కాంగ్రెస్ నుండి ముగ్గురు, బీఆర్ఎస్, సీపీఐ నుండి ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవం Thu, Mar 13, 2025, 08:42 PM
జగదీశ్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేశారన్న కేటీఆర్ Thu, Mar 13, 2025, 08:40 PM
హైదరాబాదీలకు సీపీ సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్ Thu, Mar 13, 2025, 08:28 PM
అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత Thu, Mar 13, 2025, 08:11 PM
ఎన్ఎస్ఎస్ ద్వారానే నవభారత నిర్మాణం Thu, Mar 13, 2025, 08:03 PM
హోలీ సందర్భంగా సీటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు Thu, Mar 13, 2025, 08:02 PM
మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ Thu, Mar 13, 2025, 07:33 PM
భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి Thu, Mar 13, 2025, 07:28 PM
కేసు నమోదు.. పరారీలో భయ్యా సన్నీ యాదవ్ Thu, Mar 13, 2025, 07:18 PM
ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని ఏకగ్రీవాలే Thu, Mar 13, 2025, 06:30 PM
ఉద్దేశపూర్వకంగానే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేసారు Thu, Mar 13, 2025, 06:19 PM
నాగం ని కలిసిన చంద్రబాబు Thu, Mar 13, 2025, 06:18 PM
అయన జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసారు Thu, Mar 13, 2025, 06:17 PM
జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేసిన స్పీకర్ Thu, Mar 13, 2025, 06:15 PM
ఈ నెల 15నుండి ఒంటిపూట బ‌డులు Thu, Mar 13, 2025, 06:12 PM
జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలి Thu, Mar 13, 2025, 06:11 PM
'భారత్ సమ్మిట్' కి ఒబామా వచ్చే అవకాశం Thu, Mar 13, 2025, 06:10 PM
దారిమళ్లిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ Thu, Mar 13, 2025, 06:09 PM
ఆ పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు Thu, Mar 13, 2025, 06:08 PM
హైద‌రాబాద్లో బరితెగిస్తున్న దొంగలు Thu, Mar 13, 2025, 06:07 PM
రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా? Thu, Mar 13, 2025, 06:06 PM
బీజేపీ సీనియర్ నేతలకు వార్నింగ్ ఇచ్చిన రాజా సింగ్ Thu, Mar 13, 2025, 06:05 PM
సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? Thu, Mar 13, 2025, 06:04 PM
ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి బాలుడు మృతి Thu, Mar 13, 2025, 06:03 PM
క్రిప్టో పేరుతో భారీ మోసం Thu, Mar 13, 2025, 06:01 PM
పోచంపల్లికి పోలీసుల నోటీసులు Thu, Mar 13, 2025, 05:59 PM
ముత్యాల పోచమ్మ అమ్మవారికి అభిషేకం Thu, Mar 13, 2025, 04:22 PM
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్ Thu, Mar 13, 2025, 04:21 PM
పార్టీ క్రమశిక్షణ తప్పిన వారిపై వేటు Thu, Mar 13, 2025, 04:20 PM
నాకంటే జూనియర్లు మంత్రులయ్యారు Thu, Mar 13, 2025, 04:20 PM
చంద్రబాబును కలిసిన తెలంగాణ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి Thu, Mar 13, 2025, 04:19 PM
జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం: సీతక్క Thu, Mar 13, 2025, 04:18 PM
విద్యార్థుల దాతృత్వానికి సలాం Thu, Mar 13, 2025, 04:17 PM
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష Thu, Mar 13, 2025, 04:17 PM
సహజ రంగులతో హోలీ జరుపుకోవాలి Thu, Mar 13, 2025, 04:14 PM
ఎస్‌ఐ శివ‌ను సన్మానించిన జిల్లా ఎస్పీ Thu, Mar 13, 2025, 04:12 PM
రామప్ప ఆలయంలో స్పెయిన్ దేశస్థుడు Thu, Mar 13, 2025, 04:09 PM
సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ఎస్సై Thu, Mar 13, 2025, 04:05 PM
సహజ రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలని ర్యాలీ Thu, Mar 13, 2025, 04:00 PM
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర Thu, Mar 13, 2025, 03:49 PM
జక్కపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభం Thu, Mar 13, 2025, 03:49 PM
దారుణం.. భార్యను చంపి పీఎస్‌లో లొంగిపోయిన భర్త Thu, Mar 13, 2025, 03:47 PM
ఇబ్బందులు పడుతున్న భక్తులు Thu, Mar 13, 2025, 03:38 PM
దారుణం.. భార్యను చంపి పీఎస్‌లో లొంగిపోయిన భర్త Thu, Mar 13, 2025, 03:31 PM
ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ప్రారంభం Thu, Mar 13, 2025, 03:26 PM
ప్రజలు హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి: ఎస్పీ Thu, Mar 13, 2025, 03:03 PM
కామారెడ్డి అయ్యప ఆలయాభివృద్ధికి ఐదు లక్షల విరాళం Thu, Mar 13, 2025, 03:00 PM
తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శ Thu, Mar 13, 2025, 02:56 PM
అసెంబ్లీ మీడియా పాయింట్ ను కూడా బ్లాక్ చేశారని మండిపాటు Thu, Mar 13, 2025, 02:53 PM
మూసారాంబాగ్ ప‌రిధిలోని ఈస్ట్ ప్ర‌శాంత్ న‌గ‌ర్‌లో దొంగ‌లు వింత చోరీకి పాల్ప‌డ్డారు Thu, Mar 13, 2025, 02:51 PM
నసురుల్లాబాద్ లో కవిత జన్మదిన వేడుకలు Thu, Mar 13, 2025, 02:46 PM
దారుణం.. షాపు ముందు కూర్చోవద్దన్నందుకు కొట్టి చంపేశారు Thu, Mar 13, 2025, 02:44 PM
పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్ Thu, Mar 13, 2025, 02:43 PM
రామయ్య చెంతకు గోటి తలంబ్రాలు సిద్ధం Thu, Mar 13, 2025, 02:42 PM
ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి Thu, Mar 13, 2025, 02:41 PM
నసురుల్లాబాద్‌లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు Thu, Mar 13, 2025, 02:38 PM
విద్యార్థులకు పండ్లు, పెన్నులు పంపిణీ చేసిన నాయకులు Thu, Mar 13, 2025, 02:36 PM
ఈ నెల 21 నుండి ఆలయ భూముల సర్వే ప్రారంభం Thu, Mar 13, 2025, 02:31 PM
'కేసీఆర్‌ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు.. అసెంబ్లీలో చర్చలకు రావాలి' Thu, Mar 13, 2025, 02:17 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం Thu, Mar 13, 2025, 02:08 PM
జగదీశ్ రెడ్డి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన శ్రీధర్‌బాబు Thu, Mar 13, 2025, 02:05 PM
సీఐ మర్యాదపూర్వకంగా కలిసిన ఇన్‌చార్జ్ Thu, Mar 13, 2025, 02:04 PM
జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు: హరీశ్ రావు Thu, Mar 13, 2025, 02:04 PM
శాసనసభాపతి ఛాంబర్‌కు వెళ్లిన BRS ఎమ్మెల్యేలు.. సభ వాయిదా Thu, Mar 13, 2025, 01:59 PM
బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: మంత్రి సీతక్క Thu, Mar 13, 2025, 01:57 PM
సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాలంటూ ఫైర్ Thu, Mar 13, 2025, 01:42 PM
రైతులను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బండి సంజయ్ Thu, Mar 13, 2025, 01:40 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం Thu, Mar 13, 2025, 01:01 PM
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే.. Thu, Mar 13, 2025, 01:00 PM
హైదరాబాద్‌లో రూమ్‌మేట్స్ కులం పేరుతో వేధిస్తున్నారని యువతి ఫిర్యాదు Thu, Mar 13, 2025, 11:48 AM
ఉప్పల్ స్టేడియంలో పునరుద్ధరణ Thu, Mar 13, 2025, 11:44 AM
అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరం: విప్ Thu, Mar 13, 2025, 11:30 AM
ఆటో డ్రైవర్ల సమస్యలపై వినతి Thu, Mar 13, 2025, 10:56 AM
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు Thu, Mar 13, 2025, 10:54 AM
ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు Thu, Mar 13, 2025, 10:22 AM
కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు Wed, Mar 12, 2025, 09:37 PM
హైదరాబాదులో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. Wed, Mar 12, 2025, 09:01 PM
క్రిప్టో కరెన్సీ మోసం .. బాధితురాలు ఆందోళన Wed, Mar 12, 2025, 08:13 PM
ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రులకు ఆహ్వానం Wed, Mar 12, 2025, 08:07 PM
మాజీ సీఎం కెసిఆర్ ను కలసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి Wed, Mar 12, 2025, 08:06 PM
ఎల్లుండి వైన్‌ షాపులు బంద్ Wed, Mar 12, 2025, 07:59 PM
'రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు' Wed, Mar 12, 2025, 07:48 PM
తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు Wed, Mar 12, 2025, 07:47 PM
వెనుగుమట్ల బొంకూరు ఆలయ సీసీ రోడ్డు నిధులు కేటాయించిన విప్ Wed, Mar 12, 2025, 06:10 PM
ప్రజావాణినలో 10 వేలకు పైగా పెండింగ్‌ పిటిషన్లు: రంగనాథ్ Wed, Mar 12, 2025, 06:08 PM
కోరుట్లలో సామాజికవేత్త, ప్రాణదాత కటుకం గణేష్ కు సన్మానం Wed, Mar 12, 2025, 06:07 PM