ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 01:22 PM
విశ్వహిందూ పరిషత్ సూర్యాపేట జిల్లా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్ర యొక్క కరపత్రం మంగళవారం స్థానిక శ్రీ భక్తాంజనేయ దేవస్థానంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.
దేవాలయ అర్చకులు శ్రీ ధరూరి రామానుజాచార్యులు మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర చేయడం చాలా సంతోషమన్నారు.