ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 01:14 PM
రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాపు ఇస్రాయల్ ను హైదరాబాద్ నగరంలోని చంపాపేట్ ప్రాంతంలో సోమవారం పట్టపగలు నడిరోడ్డుపై దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో అతి.
దారుణంగా పొడిచి చంపడానికి నిరసిస్తూ.. వేములవాడ కోర్టు విధులను బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.