ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 01:00 PM
అజాగ్రత్తగా, అపసవ్య మార్గంలో వాహనాన్ని నడుపుతూ మరో వాహనాన్ని ఢీ కొట్టి గాయాలకు కారణమైన మంచిర్యాల పట్టణంలోని సూర్య నగూర్కు చెందిన శ్రీధర్ పై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సతీష్ కుమార్ మెకానికల్ గా పనిచేస్తున్నాడు. ఆయన విధులకు వెళ్లే క్రమంలో శ్రీధర్ తన వాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సతీష్ కు తీవ్ర గాయాలయ్యాయి.