ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 01:28 PM
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా హైదరాబాదులో ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని యూనియన్ నాయకులు రాధిక, పద్మ, భాగ్య అన్నారు.
అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని భగత్ సింగ్ కూడలిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గ్రామాల్లో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్న తమ పట్ల ప్రభుత్వ వైఖరి సరైంది కాదని పేర్కొన్నారు.