![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 03:51 PM
వైరా పట్టణంలోని శాంతినగర్ కి సమీపాన ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సును క్రాస్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని డీసీఎం వ్యాన్ ఢీకొన్నది. డీసీఎం వ్యాన్ తాకిడికి లారీ ముందు భాగం కొంత డ్యామేజ్ అయింది. దీంతో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.