![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:42 PM
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం కేంద్రంలో బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తున్నామన్నారు. ఈ మేరకు ఉగాది నుంచి పేద ప్రజలకు కూడా సన్న బియ్యం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, మండల నాయకులు పాల్గొన్నారు.