![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:36 PM
నకిరేకల్ కి చెందిన ఇద్దరు మిత్రులు బ్రహ్మదేవర నరేష్, కర్ణాటి నరేష్ సమాజానికి సేవ చేయాలని గత 5 సవంత్సరాలు క్రితం ఒక 10 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయగా నేడు 278 సభ్యులు అయ్యారు.
ప్రతి నెల వీరు 200 రూ. జమ చేస్తూ వచ్చిన డబ్బులతో ప్రతి నెల కష్టాల్లో ఉన్న కొన్ని కుటుంబాలకి సాయం చేస్తూ అందరూ మన్ననలు పొందుతున్నారు. కష్టం ఉంటే ఎంత దూరమైన వెళ్లి సాయం చేస్తున్నారు.