![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:19 PM
తెలంగాణ తొలి అమరుడు, సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరిస్తూ ఆయన స్ఫూర్తితో కురుమలు ఆర్థికంగా.
రాజకీయంగా ఎదగాలని నాయకులు ఆకాంక్షించారు. ఆయన పోరాటపటిమను ఆదర్శంగా తీసుకొని కురుమలకు రావాల్సిన రాజకీయమైన అవకాశాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.