![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:39 PM
కోరుట్ల మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని గురువారం జువ్వడి కృష్ణ రావు ప్రారంభించారు.
అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశం లోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అదేవిధంగా గుమ్లాపూర్ గ్రామంలోని అంబెడ్కర్ సంఘ భవనం యొక్క ప్రహరీ గోడ నిర్మాణానికి 2 లక్షల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు.