![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:36 PM
జగిత్యాల జిల్లా భీమరం మండలంలోని వెంకట్రావుపేట, మన్నెగుడెం గ్రామాలలో సన్నబియ్యం పంపిణీని స్థానిక నాయకులు బుధవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా.
మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు.