![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:34 PM
తెలంగాణలో త్వరలో విడుదల చేయనున్న కొత్త రేషన్ కార్డులపై భారత ప్రధాని మోడీ ఫోటో విధిగా ఉంచాలని కోరుతూ గురువారం ఎండపల్లి తాహశీల్దార్ కడార్ల రవికాంత్ కు బిజెపి నేతలు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రతి జాతీయ ఉత్పత్తి మరియు పంపిణీ పథకం(రేషన్) కేంద్రాల వద్ద గల ఫ్లెక్సీల పై కూడా ప్రధాని ఫోటో తప్పకుండా ముద్రించాలని కోరారు. బిజెపి మండల అధ్యక్షుడు రావు హన్మంత రావు తదితరులు పాల్గొన్నారు.