![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 12:47 PM
తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేల కొద్దీ కోళ్లు మృత్యువాత. గత నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించి, బర్డ్ ఫ్లూ అని నిర్దారించిన అధికారులు. కోట్లలో ఆస్థి నష్టం.. శోకసంద్రంలో పౌల్ట్రీ ఫామ్ యజమానులు. చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంత తీసి పూడ్చి పెట్టిన ఫామ్ యజమానులు. కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దని అధికారుల ఆదేశాలు