![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 12:59 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి పది మున్సిపాలిటీల్లో మెట్ పల్లి మున్సిపాలిటీ అవార్డు అందుకున్న సందర్భంగా మున్సిపల్ కార్మికుల పక్షాన శుక్రవారం మున్సిపల్ కమిషనర్ టి మోహన్ కి ఘనంగా శాలువలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అక్షయ్, కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.