![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:18 PM
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన విషయంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, చివరికి మూగజీవులు కూడా ఆయనను క్షమించవంటూ విమర్శించారు. హైడ్రాతో విధ్యంసం సృష్టించి, పేదల జీవితాలను రోడ్డుపాలు చేశారన్నారు. అలాగే రైతులకు వానాకాలంలో ఇవ్వాల్సిన రైతు బంధు సైతం ఎగ్గొట్టారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.