తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:12 PM
బల్మూరు మండలం వీరంరాజు పల్లి గ్రామంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాలతో శనివారం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం వెంకటయ్య ఆధ్వర్యంలో ఉచిత సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు. పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి వెంకటయ్య గౌడ్, ప్రశాంత్ పాల్గొన్నారు.