తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:18 PM
ప్రజలకు త్రాగునీటిని సరఫరాచేసే విషయంలో నిర్లక్ష్యం వహించే వాటర్ మెన్ లపై కఠినచర్యలు తీసుకుంటామని శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. గతంలో హెచ్చరికలు.
చేసినా తమ వైఖరిని మార్చుకోని వాటర్ మెన్ లను విధుల నుండి తొలగించి కొత్తవారిని నియమించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు.