తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:20 PM
నేషనల్ యూత్ అవార్డు అందుకున్న స్వామి వివేకానంద సేవ బృందం అధ్యక్షులు గుడ్లనరం శివకుమార్ ను శనివారం నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బదవత్ సంతోష్ శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ యువత సేవా మార్గం వైపు అడుగులు వేయాలని, గ్రామాలలో డ్రగ్స్ మద్యపానానికి యువత దూరంగా ఉండే విధంగా సేవా బృందాలు పనిచేయాలని కోరారు. శివకు జాతీయ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణం అని అన్నారు.