తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:28 PM
ఉట్కూర్ మండలం శివారులో శనివారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారని ఎస్సై కృష్ణరాజు తెలిపారు. డబ్బులు పెట్టి బెట్టింగ్ చేస్తూ పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ.
సమాచారంతో పోలీసులు దాడులు చేశారని చెప్పారు. పేకాట ఆడుతున్న ఆరుగురి వద్ద నుండి రూ. 7700, 6 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకుని గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారని ఎస్సై చెప్పారు.