తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:30 PM
నిజామాబాద్ సీపీ పి. సాయిచైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో శనివారం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిబ్బందివన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలపల్లిలో వాహనంలో రవాణా.
అవుతున్న 7 టన్నులు పిడిఎస్ రైస్ పట్టుకున్నట్లు సీపీ. ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బియ్యం విలువ సుమారు 3,00,000 రూపాయలు ఉంటుందని, డ్రైవర్ షేక్ ఇమ్రాన్ ను వన్ టౌన్లో పిఎస్ కు పంపించారు.