తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:39 PM
కోరుట్ల పట్టణములోని 13, 15, 19వ వార్డులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధుల ద్వారా మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు.