|
|
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:42 PM
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం మెట్ పల్లి బార్ సోసియేషన్ మహిళా ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆకుల మానస ని రామ్ నగర్ కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానం చేశారు.
మరింత ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆకుల మానస మాట్లాడుతూ ఏకగ్రీవ ఎన్నిక కావడం సహకరించిన న్యాయవాదం కృతజ్ఞతలు అని తాను మహిళలకు కోర్టు తరపున న్యాయ సలహాలు సహకారాలు ఎప్పుడు అన్నారు.